Online Bible

- Reklamy -




అపొస్తలుల 17:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

9 వారు యాసోను మిగిలిన వారి దగ్గర నుండి జామీను తీసుకుని విడిచిపెట్టారు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

9 వారు యాసోనునొద్దను మిగిలినవారియొద్దను జామీను తీసికొని వారిని విడుదల చేసిరి.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

9 వారు యాసోను దగ్గరా మిగతావారి దగ్గరా జామీను తీసుకుని వారిని విడుదల చేశారు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

9 ఆ తర్వాత యాసోనుతో, మిగతా వాళ్ళందరితో పత్రాన్ని వ్రాయించుకొని వాళ్ళను వదిలివేసారు.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

9 వారు యాసోను మిగిలిన వారి దగ్గర నుండి జామీను తీసుకుని విడిచిపెట్టారు.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

9 వారు యాసోను మరియు మిగిలిన వారి దగ్గర నుండి జామీను తీసికొని విడిచిపెట్టారు.

Viz kapitola kopírovat




అపొస్తలుల 17:9

Následuj nás:

Reklamy


Reklamy