అపొస్తలుల 16:2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 లుస్త్ర ఈకొనియ విశ్వాసులు అతని గురించి మంచి చెప్పారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 అతడు లుస్త్రలోను ఈకొనియలోను ఉన్న సహోదరులవలన మంచిపేరు పొందినవాడు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 తిమోతికి లుస్త్ర, ఈకొనియలో ఉన్న సోదరుల మధ్య మంచి పేరు ఉంది. Viz kapitolaపవిత్ర బైబిల్2 లుస్త్ర, ఈకొనియ పట్టణాల్లో నివసించే సోదరుల్లో తిమోతి మంచి పేరు తెచ్చుకున్నాడు. పౌలు అతణ్ణి తన వెంట పిలుచుకు వెళ్దామనుకొన్నాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 లుస్త్ర ఈకొనియ విశ్వాసులు అతని గురించి మంచి చెప్పారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము2 లుస్త్ర మరియు ఈకొనియ విశ్వాసులు అతని గురించి మంచి చెప్పారు. Viz kapitola |