అపొస్తలుల 15:27 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం27 మేము వ్రాసిన దానిని నోటి మాటలతో దృఢపరచడానికి యూదాను సీలను పంపిస్తున్నాము. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)27 కాగా యూదాను సీలను పంపి యున్నాము; వారును నోటిమాటతో ఈ సంగతులు మీకు తెలియజేతురు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201927 అందువలన మన ప్రియమైన యూదానూ సీలనూ పంపుతున్నాం. వారు కూడా నోటిమాటతో ఈ విషయాలు మీకు తెలియజేస్తారు. Viz kapitolaపవిత్ర బైబిల్27 అందువల్ల, మేము వ్రాస్తున్నవి తమ నోటి ద్వారా మీకు తెలపాలని యూదాను, సీలను పంపుతున్నాము. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం27 మేము వ్రాసిన దానిని నోటి మాటలతో దృఢపరచడానికి యూదాను సీలను పంపిస్తున్నాము. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము27 మేము వ్రాసిన దానిని నోటి మాటలతో దృఢపరచడానికి యూదా మరియు సీలను పంపిస్తున్నాం. Viz kapitola |