అపొస్తలుల 14:12 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం12 బర్నబాకు జ్యూస్ అని, పౌలుకు ముఖ్య ప్రసంగీకుడుగా హెర్మెసు అని పేర్లు పెట్టారు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201912 బర్నబాకు జూస్ అనీ, పౌలు ముఖ్య ప్రసంగి కాబట్టి అతనికి హెర్మే అనీ పేర్లు పెట్టారు. Viz kapitolaపవిత్ర బైబిల్12 బర్నబాను ద్యుపతి అని, ప్రధాన ఉపన్యాసకుడు కాబట్టి పౌలును హెర్మే అని పిలిచారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం12 బర్నబాకు జ్యూస్ అని, పౌలుకు ముఖ్య ప్రసంగీకుడుగా హెర్మెసు అని పేర్లు పెట్టారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము12 బర్నబాకు జూస్ అని, పౌలుకు ముఖ్య ప్రసంగీకుడుగా హెర్మెస్ అని పేర్లు పెట్టారు. Viz kapitola |