2 థెస్సలొనీకయులకు 1:2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 తండ్రియైన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగును గాక. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 తండ్రియైన దేవునినుండియు ప్రభువైనయేసుక్రీస్తునుండియు కృపయు సమాధానమును మీకు కలుగును గాక. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 తండ్రి అయిన దేవుని నుండీ ప్రభు యేసు క్రీస్తు నుండీ కృపాసమాధానాలు మీకు కలుగు గాక. Viz kapitolaపవిత్ర బైబిల్2 మన తండ్రియైన దేవుడు, యేసు క్రీస్తు ప్రభువు మీకు అనుగ్రహము, శాంతి ప్రసాదించు గాక! Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 తండ్రియైన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానాలు మీకు కలుగును గాక. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము2 తండ్రియైన దేవుని నుండి ప్రభువైన యేసు క్రీస్తు నుండి కృపా సమాధానములు మీకు కలుగును గాక. Viz kapitola |