2 సమూయేలు 23:2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 “యెహోవా ఆత్మ నా ద్వారా మాట్లాడారు; ఆయన మాట నా నాలుక మీద ఉంది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుచున్నాడు ఆయన వాక్కు నా నోట ఉన్నది. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 “యెహోవా ఆత్మ నా ద్వారా పలుకుతున్నాడు ఆయన వాక్కు నా నాలుకపై ఉంది. Viz kapitolaపవిత్ర బైబిల్2 యెహోవా ఆత్మ నా ద్వారా మాట్లాడినది. ఆయన పలుకే నా నోటిలో వున్నది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 “యెహోవా ఆత్మ నా ద్వారా మాట్లాడారు; ఆయన మాట నా నాలుక మీద ఉంది. Viz kapitola |