2 సమూయేలు 22:32 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం32 యెహోవా తప్ప దేవుడెవరు? మన దేవుని మించిన కొండ ఎవరు? Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)32 యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201932 యెహోవా తప్ప దేవుడేడి? మన దేవుడు తప్ప ఆశ్రయదుర్గమేది? Viz kapitolaపవిత్ర బైబిల్32 యెహోవాను మించిన దేవుడు లేడు; మన దేవునిలా కొండ వంటి మరో అండలేదు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం32 యెహోవా తప్ప దేవుడెవరు? మన దేవుని మించిన కొండ ఎవరు? Viz kapitola |