2 సమూయేలు 11:15 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 ఆ ఉత్తరంలో అతడు, “యుద్ధం తీవ్రంగా జరుగుతున్న చోట ఊరియాను ముందు పెట్టు. అతడు దెబ్బతిని చనిపోయేలా చేసి నీవు అక్కడినుండి వెళ్లిపో” అని వ్రాశాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 యోవాబునకు ఉత్తరము వ్రాయించి ఊరియాచేత పంపించెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 యోవాబుకు ఉత్తరం రాయించి దాన్ని ఊరియా చేత పంపించాడు. Viz kapitolaపవిత్ర బైబిల్15 ఆ ఉత్తరంలో దావీదు ఇలా రాశాడు, “యుద్ధం ఎక్కడ ముమ్మరంగా సాగుతూ వుంటుందో అక్కడ ఊరియాను ముందు వరుసలో పెట్టు. అక్కడ వానిని ఒంటరిగా వదిలి వేయి. అలా నిస్సహాయుడై చనిపోయేలా చేయి.” Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 ఆ ఉత్తరంలో అతడు, “యుద్ధం తీవ్రంగా జరుగుతున్న చోట ఊరియాను ముందు పెట్టు. అతడు దెబ్బతిని చనిపోయేలా చేసి నీవు అక్కడినుండి వెళ్లిపో” అని వ్రాశాడు. Viz kapitola |