2 పేతురు 1:15 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 కాబట్టి, నేను చనిపోయిన తర్వాత కూడా మీరు నిత్యం ఈ విషయాలను జ్ఞాపకం ఉంచుకునేలా శ్రద్ధ వహిస్తాను. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 నేను మృతిపొందిన తరువాత కూడ మీరు నిత్యము వీటిని జ్ఞాపకముచేసికొనునట్లు జాగ్రత్తచేతును. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 నేను చనిపోయిన తరువాత కూడా మీరు వీటిని ఎప్పుడూ గుర్తు చేసుకునేలా శ్రద్ధ తీసుకుంటాను. Viz kapitolaపవిత్ర బైబిల్15 నేను వెళ్ళాక కూడా మీరీ విషయాల్ని ఎప్పుడూ జ్ఞాపకం పెట్టుకొనేటట్లు నేను అన్ని విధాలా పాటుపడతాను. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 కాబట్టి, నేను చనిపోయిన తర్వాత కూడా మీరు నిత్యం ఈ విషయాలను జ్ఞాపకం ఉంచుకునేలా శ్రద్ధ వహిస్తాను. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము15 కాబట్టి, నేను చనిపోయిన తరువాత కూడా మీరు నిత్యం ఈ విషయాలను జ్ఞాపకం ఉంచుకోడానికి ఆసక్తి కలిగి ఉండండి. Viz kapitola |