2 రాజులు 21:22 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 అతడు తన పూర్వికుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టాడు, ఆయన మార్గాలను అనుసరించలేదు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 తన తండ్రి పూజించిన విగ్రహాలను తానూ పూజించాడు. Viz kapitolaపవిత్ర బైబిల్22 తన పూర్వికుల దేవుని ఆమోను విడిచిపెట్టాడు. యెహోవా ఆశించిన మార్గాలను విడనాడి అతను జీవించాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 అతడు తన పూర్వికుల దేవుడైన యెహోవాను విడిచిపెట్టాడు, ఆయన మార్గాలను అనుసరించలేదు. Viz kapitola |