Online Bible

- Reklamy -




2 రాజులు 17:38 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

38 నేను మీతో చేసిన నిబంధన మరచిపోవద్దు, ఇతర దేవుళ్ళను పూజించకూడదు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

38 నేను మీతో చేసిన నిబంధనను మరువకయు ఇతర దేవతలను పూజింపకయు ఉండవలెను.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

38 నేను మీతో చేసిన నిబంధన మర్చిపోకుండా, ఇతర దేవుళ్ళను పూజించకుండా ఉండాలి.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

38 మీతో నేను చేసిన ఒడంబడిక మీరు మరచిపోకూడదు.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

38 నేను మీతో చేసిన నిబంధన మరచిపోవద్దు, ఇతర దేవుళ్ళను పూజించకూడదు.

Viz kapitola kopírovat




2 రాజులు 17:38

Následuj nás:

Reklamy


Reklamy