2 రాజులు 17:22 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 ఇశ్రాయేలీయులు యరొబాము చేసిన పాపాలను విడిచిపెట్టకుండా వాటినే చేస్తూ వచ్చారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 ఇశ్రాయేలువారు యరొబాము చేసిన పాపములలో దేనిని విడువక వాటి ననుసరించుచు వచ్చిరి గనుక Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 ఇశ్రాయేలు వారు యరొబాము చేసిన పాపాల్లో దేన్నీ విడిచిపెట్టకుండా వాటిని అనుసరిస్తూనే ఉన్నారు. Viz kapitolaపవిత్ర బైబిల్22 ఇశ్రాయేలువారు యరొబాము చేసిన పాపాలన్నీ చేశారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 ఇశ్రాయేలీయులు యరొబాము చేసిన పాపాలను విడిచిపెట్టకుండా వాటినే చేస్తూ వచ్చారు. Viz kapitola |