2 రాజులు 1:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 ఆ దూతలు రాజు దగ్గరకు తిరిగి వెళ్లగా అతడు వారిని, “మీరు ఎందుకు తిరిగి వచ్చారు?” అని అడిగాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 తరువాత ఆ దూతలు రాజునొద్దకు వచ్చిరి. –మీరెందుకు తిరిగి వచ్చితిరని అతడు వారి నడుగగా Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 తరువాత ఆ దూతలు రాజు దగ్గరికి తిరిగి వచ్చేశారు. రాజు “మీరు ఎందుకు తిరిగి వచ్చారు?” అని అడిగాడు. Viz kapitolaపవిత్ర బైబిల్5 దూతలు అహజ్యా దగ్గరకు వచ్చారు. “మీరింత త్వరగా ఎందుకు వచ్చారు?” అని అహజ్యా వారిని అడిగాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 ఆ దూతలు రాజు దగ్గరకు తిరిగి వెళ్లగా అతడు వారిని, “మీరు ఎందుకు తిరిగి వచ్చారు?” అని అడిగాడు. Viz kapitola |