Online Bible

- Reklamy -




2 కొరింథీ 11:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

8 మీకు నేను సేవ చేయడానికి ఇతర సంఘాల నుండి సహాయం పొంది వారిని దోచుకున్నాను.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

8 మీకు పరిచర్య చేయుటకై నేనితర సంఘములవలన జీతము పుచ్చుకొని, వారి ధనము దొంగిలినవాడనైతిని.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

8 మీకు సేవ చేయడానికి ఇతర సంఘాల నుంచి జీతం తీసుకుని, నేను ఒక విధంగా ఆ సంఘాలను “దోచుకున్నాను.”

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

8 ఇతర సంఘాలు నన్ను పోషించాయి. అందువలన మీకు సేవ చేయటానికి వాటిని దోచినట్లయింది.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

8 మీకు నేను సేవ చేయడానికి ఇతర సంఘాల నుండి సహాయం పొంది వారిని దోచుకున్నాను.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

8 మీకు నేను సేవ చేయడానికి ఇతర సంఘాల నుండి సహాయం పొందుట ద్వారా వారిని దోచుకున్నాను.

Viz kapitola kopírovat




2 కొరింథీ 11:8

Následuj nás:

Reklamy


Reklamy