Online Bible

- Reklamy -




2 కొరింథీ 11:24 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

24 యూదులచేత అయిదు సార్లు ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు తిన్నాను.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

24 యూదులచేత అయిదుమారులు ఒకటి తక్కువ నలువది దెబ్బలు తింటిని;

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

24 యూదుల చేత ఐదు సార్లు “ఒకటి తక్కువ నలభై” కొరడా దెబ్బలు తిన్నాను.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

24 యూదులు నన్ను ఐదు సార్లు ముప్పైతొమ్మిది కొరడాదెబ్బలు కొట్టారు.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

24 యూదులచేత అయిదు సార్లు ఒకటి తక్కువ నలభై కొరడా దెబ్బలు తిన్నాను.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

24 యూదుల చేత ఐదు సార్లు ఒకటి తక్కువ నలభై దెబ్బలు తిన్నాను.

Viz kapitola kopírovat




2 కొరింథీ 11:24

Následuj nás:

Reklamy


Reklamy