2 కొరింథీ 1:21 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 మీతో కూడా క్రీస్తులో నిలిచి ఉండేలా, మమ్మల్ని స్థిరపరచి అభిషేకించినవాడు దేవుడే. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 మీతోకూడ క్రీస్తునందు నిలిచియుండునట్లుగా మమ్మును స్థిరపరచి అభిషేకించినవాడు దేవుడే. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 క్రీస్తులో మిమ్మల్నీ మమ్మల్నీ స్థిరపరిచేది దేవుడే. ఆయనే మనలను అభిషేకించి Viz kapitolaపవిత్ర బైబిల్21 దేవుడు మనకు, అంటే మీకు, మాకు క్రీస్తు పట్ల ధృఢవిశ్వాసము ఉండేటట్లు చేస్తున్నాడు. మనకు అభిషేకమిచ్చినవాడు దేవుడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 మీతో కూడా క్రీస్తులో నిలిచి ఉండేలా, మమ్మల్ని స్థిరపరచి అభిషేకించినవాడు దేవుడే. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము21 మీతో కూడ క్రీస్తులో నిలిచివుండేలా, మమ్మల్ని స్థిరపరచి అభిషేకించినవాడు దేవుడే. Viz kapitola |