2 దిన 9:21 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం21 హీరాము మనుష్యులతో పాటు రాజు ఓడలు సముద్రంలో తర్షీషు వెళ్లి, మూడేళ్ళకు ఒకసారి బంగారం, వెండి, దంతాలు, కోతులను, నెమళ్ళను తీసుకువస్తుండేవి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)21 సొలొమోను దినములలో వెండియెన్నికకు రానిదాయెను Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201921 సొలొమోను కాలంలో వెండి అసలు లెక్కకు రాలేదు. Viz kapitolaపవిత్ర బైబిల్21 తర్షీషు వరకు ప్రయాణం చేసిన ఓడలు సొలొమోను రాజుకు వున్నాయి. హీరాము మనుష్యులు సొలొమోను ఓడలను నడిపేవారు. మూడు సంవత్సరాల కొకసారి ఓడలు వెండి బంగారాలు, ఏనుగు దంతాలు, కోతులు, నెమళ్లు మొదలగు వాటిని తీసుకొని సొలొమోను రాజ్యానికి తిరిగి వచ్చేవి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం21 హీరాము మనుష్యులతో పాటు రాజు ఓడలు సముద్రంలో తర్షీషు వెళ్లి, మూడేళ్ళకు ఒకసారి బంగారం, వెండి, దంతాలు, కోతులను, నెమళ్ళను తీసుకువస్తుండేవి. Viz kapitola |