2 దిన 7:2 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం2 ఆలయమంతా యెహోవా మహిమతో నిండడంతో యాజకులు లోపలికి ప్రవేశించలేకపోయారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)2 యెహోవా తేజస్సుతో మందిరము నిండినందున యాజకులు అందులో ప్రవేశింపలేకయుండిరి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20192 యెహోవా తేజస్సుతో మందిరం నిండిపోవడం వలన యాజకులు అందులో ప్రవేశించలేక పోయారు. Viz kapitolaపవిత్ర బైబిల్2 యెహోవా మహిమ నిండి వున్న ఆలయంలో యాజకులు ప్రవేశించలేక పోయారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం2 ఆలయమంతా యెహోవా మహిమతో నిండడంతో యాజకులు లోపలికి ప్రవేశించలేకపోయారు. Viz kapitola |