1 తిమోతికి 5:15 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం15 అయితే ఇప్పటికే కొందరు దారితప్పి సాతానును అనుసరిస్తున్నారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)15 ఇంతకుముందే కొందరు త్రోవనుండి తొలగి పోయి సాతానును వెంబడించినవారైరి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201915 ఇప్పటికే కొంతమంది దారి తప్పి సాతాను వెంట వెళ్ళిపోయారు. Viz kapitolaపవిత్ర బైబిల్15 నిజానికి కొందరు సాతాన్ను అనుసరించటానికి యిదివరకే తిరిగి వెళ్ళారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం15 అయితే ఇప్పటికే కొందరు దారితప్పి సాతానును అనుసరిస్తున్నారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము15 అయితే ఇప్పటికే కొందరు దారితప్పి సాతానును అనుసరిస్తున్నారు. Viz kapitola |