1 థెస్సలొనీకయులకు 3:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 ఎందుకంటే, మీరు దేవునిలో స్థిరంగా నిలబడి ఉండడం మాకు ప్రాణం వచ్చినట్లే. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 ఏలయనగా, మీరు ప్రభువునందు స్థిరముగా నిలిచితిరా మేమును బ్రదికినట్టే. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 ఎందుకంటే మీరు ప్రభువులో నిలకడగా ఉంటే మా జీవితం సార్థకం అయినట్టే. Viz kapitolaపవిత్ర బైబిల్8 మీకు ప్రభువు పట్ల ఉన్న విశ్వాసాన్ని మీరు విడువకుండా ఉంటే మా జీవితం సార్థకమౌతుంది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 ఎందుకంటే, మీరు దేవునిలో స్థిరంగా నిలబడి ఉండడం మాకు ప్రాణం వచ్చినట్లే. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము8 ఎందుకంటే, మీరు దేవునిలో స్థిరంగా నిలబడి ఉండడం మాకు ప్రాణం వచ్చినట్లే. Viz kapitola |