1 సమూయేలు 28:5 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం5 సౌలు ఫిలిష్తీయుల సైన్యాన్ని చూసినప్పుడు అతని హృదయం భయంతో నిండిపోయింది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)5 సౌలు ఫిలిష్తీయుల దండును చూచి మనస్సునందు భయకంపము నొంది Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20195 సౌలు ఫిలిష్తీయుల సైన్యాన్ని చూసినపుడు మనస్సులో విపరీతమైన భయం పెంచుకుని Viz kapitolaపవిత్ర బైబిల్5 ఫిలిష్తీయుల సైన్యాన్ని చూడగానే సౌలు అదిరిపోయాడు. అతని గుండె భయంతో కొట్టుకుంది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం5 సౌలు ఫిలిష్తీయుల సైన్యాన్ని చూసినప్పుడు అతని హృదయం భయంతో నిండిపోయింది. Viz kapitola |