1 సమూయేలు 13:23 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం23 ఫిలిష్తీయుల సైన్యపు కావలివారు కొందరు మిక్మషు కనుమకు వచ్చారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)23 ఫిలిష్తీయుల దండు కావలివారు కొందరు మిక్మషు కనుమకు వచ్చిరి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201923 ఫిలిష్తీయుల సైన్యపు కాపలాదారులు కొందరు మిక్మషు కనుమకు వెళ్ళి అక్కడ ఉన్నారు. Viz kapitolaపవిత్ర బైబిల్23 మిక్మషు వద్ద కనుమను ఫిలిష్తీ సైనికదళం ఒకటి కాపలా కాస్తూ ఉంది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం23 ఫిలిష్తీయుల సైన్యపు కావలివారు కొందరు మిక్మషు కనుమకు వచ్చారు. Viz kapitola |