1 సమూయేలు 1:10 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం10 హన్నా తీవ్ర వేదనలో ఏడుస్తూ యెహోవాకు ప్రార్థించింది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)10 బహుదుఃఖాక్రాంతురాలై వచ్చి యెహోవా సన్నిధిని ప్రార్థనచేయుచు బహుగా ఏడ్చుచు Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201910 తీవ్రమైన దుఃఖంలో ఉన్న హన్నా యెహోవా సన్నిధిలో ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంది. Viz kapitolaపవిత్ర బైబిల్10 హన్నా మిక్కిలి విచారంతో ఉంది. చాలా దుఃఖించి దేవుణ్ణి ప్రార్థించింది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం10 హన్నా తీవ్ర వేదనలో ఏడుస్తూ యెహోవాకు ప్రార్థించింది. Viz kapitola |