1 పేతురు 5:7 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం7 ఆయన మీ గురించి చింతిస్తున్నారు కాబట్టి మీ చింతలన్ని ఆయనపై మోపండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)7 ఆయన మిమ్మునుగూర్చి చింతించుచున్నాడు గనుక మీ చింత యావత్తు ఆయనమీద వేయుడి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20197 ఆయన మీ గురించి శ్రద్ధ వహిస్తున్నాడు. కాబట్టి మీ ఆందోళన అంతా ఆయన మీద వేయండి. Viz kapitolaపవిత్ర బైబిల్7 ఆయన మీ గురించి చింతిస్తాడు. గనుక మీ చింతల్ని ఆయనపై వదలివేయండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం7 ఆయన మీ గురించి చింతిస్తున్నారు కాబట్టి మీ చింతలన్ని ఆయనపై మోపండి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము7 ఆయన మీ గురించి చింతిస్తున్నారు గనుక మీ చింతలన్ని ఆయనపై మోపండి. Viz kapitola |