1 పేతురు 3:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 వారు కీడు చేయడం మాని మేలు చేయాలి; వారు సమాధానాన్ని వెదికి దానిని వెంటాడాలి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 అతడు కీడునుండి తొలగి మేలుచేయవలెను, సమాధానమును వెదకి దాని వెంటాడవలెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 అతడు చెడు మాని మేలు చేయాలి. శాంతిని వెతికి అనుసరించాలి. Viz kapitolaపవిత్ర బైబిల్11 చెడు చెయ్యటం మాని, మంచి చెయ్యాలి. శాంతిని కోరి సాధించాలి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 వారు కీడు చేయడం మాని మేలు చేయాలి; వారు సమాధానాన్ని వెదికి దానిని వెంటాడాలి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము11 వారు కీడు నుండి తొలగి మేలు చేయాలి; వారు సమాధానాన్ని వెదకి దాని వెంటాడాలి. Viz kapitola |