1 రాజులు 9:14 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం14 హీరాము రాజుకు సుమారు 120 తలాంతుల బంగారం పంపాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)14 హీరాము రెండువందల నలువది మణుగుల బంగారమును రాజునకు పంపించెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201914 హీరాము నాలుగు టన్నుల బంగారాన్ని రాజుకు పంపించాడు. Viz kapitolaపవిత్ర బైబిల్14 హీరాము సుమారు రెండు వందల నలభై మణుగుల బంగారాన్ని రాజైన సొలొమోనుకు పంపాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం14 హీరాము రాజుకు సుమారు 120 తలాంతుల బంగారం పంపాడు. Viz kapitola |