1 రాజులు 8:45 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం45 అప్పుడు పరలోకం నుండి వారి ప్రార్థన విన్నపం విని వారి పక్షాన ఉండండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)45 ఆకాశమందు నీవు వారి ప్రార్థన విన్నపములను విని, వారికార్యమును నిర్వహించుము. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201945 ఆకాశం నుండి నీవు వారి ప్రార్థన విన్నపాలను విని, వారికి సహాయం చెయ్యి. Viz kapitolaపవిత్ర బైబిల్45 ఆ సమయంలో పరలోకంలో వున్న నీవు విని వారికి సహాయం చేయి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం45 అప్పుడు పరలోకం నుండి వారి ప్రార్థన విన్నపం విని వారి పక్షాన ఉండండి. Viz kapitola |