1 రాజులు 7:1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 సొలొమోనుకు తన రాజభవనాన్ని కట్టించుకోడానికి పదమూడేళ్ళు పట్టింది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 సొలొమోను పదమూడు సంవత్సరములు తన నగ రును కట్టించుచుండి దానినంతటిని ముగించెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 సొలొమోను 13 సంవత్సరాల పాటు తన రాజ గృహాన్ని కూడా కట్టించి పూర్తి చేశాడు. Viz kapitolaపవిత్ర బైబిల్1 రాజైన సొలొమోను తనకై ఒక రాజభవనం కట్టించాడు. సొలొమోను రాజభవన నిర్మాణానికి పదమూడు సంవత్సరాలు పట్టింది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 సొలొమోనుకు తన రాజభవనాన్ని కట్టించుకోడానికి పదమూడేళ్ళు పట్టింది. Viz kapitola |