1 రాజులు 3:19 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 “రాత్రివేళ ఈమె తన కుమారుని మీదికి దొర్లింది, వాడు చనిపోయాడు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 అయితే రాత్రియందు ఇది పడకలో తన పిల్లమీద పడగా అది చచ్చెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 అయితే రాత్రి ఈమె పడకలో తన పిల్లవాడి మీద పడడం వలన ఆమె కొడుకు చనిపోయాడు. Viz kapitolaపవిత్ర బైబిల్19 ఒక రోజు రాత్రి ఈ స్త్రీ తన బిడ్డతో నిద్రిస్తూండగా, ఆ బిడ్డ చనిపోయింది. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 “రాత్రివేళ ఈమె తన కుమారుని మీదికి దొర్లింది, వాడు చనిపోయాడు. Viz kapitola |