1 రాజులు 22:33 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం33 అతడు ఇశ్రాయేలు రాజు కాడని రథాధిపతులు తెలుసుకొని అతన్ని తరమడం ఆపివేశారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)33 రథాధిపతులు అతడు ఇశ్రాయేలురాజు కానట్టు గురుతుపెట్టి అతని తరుముట మానివేసిరి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201933 రథాధిపతులు అతడు ఇశ్రాయేలు రాజు కాడని తెలుసుకుని అతన్ని తరమడం మానేశారు. Viz kapitolaపవిత్ర బైబిల్33 దానితో అతడు రాజైన అహాబుకాదని తెలుసుకున్నారు. అందుచేత వారతనిని చంపలేదు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం33 అతడు ఇశ్రాయేలు రాజు కాడని రథాధిపతులు తెలుసుకొని అతన్ని తరమడం ఆపివేశారు. Viz kapitola |