1 రాజులు 14:30 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం30 రెహబాముకు యరొబాముకు మధ్య యుద్ధం ఎప్పుడూ జరుగుతూ ఉండేది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)30 వారు బ్రదికినంత కాలము రెహబామునకును యరొబామునకును యుద్ధము జరుగుచుండెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201930 బ్రతికినంత కాలం రెహబాముకూ యరొబాముకూ మధ్య యుద్ధం జరుగుతూ ఉంది. Viz kapitolaపవిత్ర బైబిల్30 రెహబాము, యరొబాము ఇద్దరూ ఎప్పుడూ ఒకరితో ఒకరు యుద్ధం చేస్తూ వుండేవారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం30 రెహబాముకు యరొబాముకు మధ్య యుద్ధం ఎప్పుడూ జరుగుతూ ఉండేది. Viz kapitola |