Online Bible

- Reklamy -




1 రాజులు 13:15 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

15 కాబట్టి ప్రవక్త అతనితో, “నాతో ఇంటికి వచ్చి భోజనం చేయి” అన్నాడు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

15 అప్పుడు అతడు–నా యింటికి వచ్చి భోజనము చేయుమనగా

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

15 అప్పుడు అతడు “నా ఇంటికి వచ్చి భోజనం చెయ్యి” అన్నాడు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

15 “అయితే దయచేసి నా ఇంటికి వచ్చి, నాతో భోజనం చేయండి” అంటూ వృద్ధ ప్రవక్త అడిగాడు.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

15 కాబట్టి ప్రవక్త అతనితో, “నాతో ఇంటికి వచ్చి భోజనం చేయి” అన్నాడు.

Viz kapitola kopírovat




1 రాజులు 13:15

Následuj nás:

Reklamy


Reklamy