1 యోహాను 1:8 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం8 ఒకవేళ మనలో ఏ పాపం లేదని చెప్పుకుంటే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం, మనలో సత్యం లేదు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)8 మనము పాపములేనివారమని చెప్పుకొనినయెడల, మనలను మనమే మోసపుచ్చుకొందుము; మరియు మనలో సత్య ముండదు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20198 మనలో పాపం లేదని మనం అంటే మనలను మనమే మోసం చేసుకుంటున్నాం. మనలో సత్యం ఉండదు. Viz kapitolaపవిత్ర బైబిల్8 మనలో పాపం లేదని అంటే, మనల్ని మనము మోసం చేసుకొన్న వాళ్ళమౌతాము. సత్యం మనలో ఉండదు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం8 ఒకవేళ మనలో ఏ పాపం లేదని చెప్పుకుంటే మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం, మనలో సత్యం లేదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము8 ఒకవేళ మనలో ఏ పాపం లేదని చెప్పుకొంటే, మనల్ని మనమే మోసం చేసుకుంటున్నాం, మనలో సత్యం లేదు. Viz kapitola |