1 కొరింథీ 7:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 ఇది ఒక సలహా మాత్రమే ఆజ్ఞ కాదు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6-7 ఇది నా హితోపదేశమేగాని ఆజ్ఞ కాదు; మనుష్యులందరు నా వలె ఉండ గోరుచున్నాను. అయినను ఒకడొక విధము నను మరి యొకడు మరియొక విధమునను ప్రతిమనుష్యుడు తన కున్న కృపావరమును దేవునివలన పొందియున్నాడు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 ఇది నా సలహా మాత్రమే, ఆజ్ఞ కాదు. Viz kapitolaపవిత్ర బైబిల్6 ఇలా చెయ్యమని నేను ఆజ్ఞాపించటం లేదు. ఇలా చెయ్యటానికి నా అనుమతి తెలుపుతున్నాను. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 ఇది ఒక సలహా మాత్రమే ఆజ్ఞ కాదు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము6 ఈ విషయం మీకు అనుకూలంగా ఉండాలనే చెప్తున్నాను కాని ఇది ఆజ్ఞ కాదు. Viz kapitola |