1 కొరింథీ 7:24 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం24 సహోదరీ సహోదరులారా, ప్రతి ఒక్కరిని దేవుడు ఏ స్థితిలో ఉండగా పిలిచారో ఆ స్థితిలోనే వారు దేవునితో నిలిచి ఉండాలి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)24 సహోదరులారా, ప్రతిమనుష్యుడును ఏస్థితిలో పిలువబడునో ఆ స్థితిలోనే దేవునితో సహవాసము కలిగి ఉండవలెను. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201924 సోదరులారా, మనలో ప్రతి ఒక్కరినీ ఏ స్థితిలో ఉండగా పిలిచాడో ఆ స్థితిలోనే దేవునితో నిలిచి ఉందాం. Viz kapitolaపవిత్ర బైబిల్24 సోదరులారా! దేవుడు మిమ్మల్ని పిలిచినప్పుడు మీరేవిధంగా ఉన్నారో ఇప్పుడు కూడా అదే విధంగా ఉండి దేవునితో కలిసి ఉండండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం24 సహోదరీ సహోదరులారా, ప్రతి ఒక్కరిని దేవుడు ఏ స్థితిలో ఉండగా పిలిచారో ఆ స్థితిలోనే వారు దేవునితో నిలిచి ఉండాలి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము24 సహోదరీ సహోదరులారా, ప్రతి ఒక్కరిని దేవుడు తమను పిలిచినప్పుడు ఏ స్థితిలో ఉన్నారో ఆ స్థితిలోనే వారు దేవునితో నిలిచివుండాలి. Viz kapitola |