Online Bible

- Reklamy -




1 కొరింథీ 6:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 కాబట్టి ఒకవేళ మీకు ఇలాంటి విషయాల్లో తగాదాలు ఉంటే, వాటిని పరిష్కరించమని సంఘంలో తిరస్కరించబడిన వారిని అడుగుతారా?

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 కాబట్టి యీ జీవన సంబంధమైన వ్యాజ్యెములు మీకు కలిగినయెడల వాటిని తీర్చుటకు సంఘములో తృణీకరింపబడినవారిని కూర్చుండబెట్టుదురా?

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 కాబట్టి ఈ లోక సంబంధమైన వివాదాలు మీకు కలిగినపుడు వాటిని పరిష్కరించడానికి సంఘంలో ఎలాటి స్థానం లేని వారి దగ్గరికి వెళ్తారా?

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

4 మీ మధ్య వివాదాలొస్తే, సంఘం లెక్కచెయ్యనివాళ్ళ దగ్గరకు వెళ్ళి వాళ్ళను న్యాయం చెప్పమంటారా?

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 కాబట్టి ఒకవేళ మీకు ఇలాంటి విషయాల్లో తగాదాలు ఉంటే, వాటిని పరిష్కరించమని సంఘంలో తిరస్కరించబడిన వారిని అడుగుతారా?

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

4 కాబట్టి ఒకవేళ మీకు ఇలాంటి విషయాలలో తగాదాలు ఉంటే, సంఘంలో తిరస్కరించే జీవిత విధానాన్ని కలిగినవారిని వాటిని పరిష్కరించమని అడుగుతారా?

Viz kapitola kopírovat




1 కొరింథీ 6:4

Následuj nás:

Reklamy


Reklamy