1 కొరింథీ 3:9 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం9 కాబట్టి మేము దేవుని సేవలో జతపనివారము: మీరు దేవుని పొలంగా దేవుని కట్టడంలా ఉన్నారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)9 మేము దేవుని జతపనివారమై యున్నాము; మీరు దేవుని వ్యవసాయమును దేవుని గృహమునై యున్నారు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20199 మేము దేవునితో కలిసి పని చేసే వాళ్ళం. మీరు దేవుని పొలం, దేవుని కట్టడం. Viz kapitolaపవిత్ర బైబిల్9 ఎందుకంటే, మేము దేవునితో కలిసి పనిచేసేవాళ్ళం. మీరు ఆయన పొలమునూ ఆయన భవనమునై యున్నారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం9 కాబట్టి మేము దేవుని సేవలో జతపనివారము: మీరు దేవుని పొలంగా దేవుని కట్టడంలా ఉన్నారు. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము9 కనుక మేము దేవుని సేవలో జతపనివారము: మీరు దేవుని పొలంగా దేవుని కట్టడంలా ఉన్నారు. Viz kapitola |