1 కొరింథీ 15:18 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 అంతేకాక క్రీస్తులో మరణించినవారు కూడా నశించినట్లే. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 అంతేకాదు, క్రీస్తునందు నిద్రించినవారును నశించిరి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 అంతేకాదు, ఇప్పటికే క్రీస్తులో కన్నుమూసిన వారు కూడా నశించినట్టే. Viz kapitolaపవిత్ర బైబిల్18 అంటే చనిపోయిన క్రీస్తు విశ్వాసులు కూడా తమ పాపాల నుండి విముక్తి పొందలేదన్నమాట. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 అంతేకాక క్రీస్తులో మరణించినవారు కూడా నశించినట్లే. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము18 అంతేకాక క్రీస్తులో మరణించినవారు కూడా నశించినట్లే. Viz kapitola |