Online Bible

- Reklamy -




1 కొరింథీ 13:1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

1 మానవుల లేదా దేవదూతల భాషలు నేను మాట్లాడ కలిగినా, నాకు ప్రేమ లేకపోతే కేవలం మ్రోగే గంటలా గణగణ మ్రోగించే తాళంలా ఉంటాను.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

1 మనుష్యుల భాషలతోను దేవదూతల భాషలతోను నేను మాటలాడినను, ప్రేమలేనివాడనైతే మ్రోగెడు కంచును గణగణలాడు తాళమునై యుందును.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

1 నేను మనుషుల భాషలతో, దేవదూతల భాషలతో మాట్లాడినా, నాలో ప్రేమ లేకపోతే గణగణలాడే గంటలాగా, మోగే తాళంలాగా ఉంటాను.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

1 ఇతరుల భాషల్లో, దేవదూతల భాషల్లో మాట్లాడగలిగిన నాలో ప్రేమ లేకపోతే నా మాటలకు అర్థం ఉండదు.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

1 మానవుల లేదా దేవదూతల భాషలు నేను మాట్లాడ కలిగినా, నాకు ప్రేమ లేకపోతే కేవలం మ్రోగే గంటలా గణగణ మ్రోగించే తాళంలా ఉంటాను.

Viz kapitola kopírovat

తెలుగు సమకాలీన అనువాదము

1 మానవుల లేదా దేవదూతల భాషలు నేను మాట్లాడగలిగినా, నాకు ప్రేమ లేకపోతే, నేను కేవలం మ్రోగే గంట లేక గణగణలాడే కంచుతాళంలా ఉంటాను.

Viz kapitola kopírovat




1 కొరింథీ 13:1

Následuj nás:

Reklamy


Reklamy