1 కొరింథీ 12:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం4 అనేక రకాలైన కృపావరాలు ఉన్నాయి కాని, వాటిని ఇచ్చే ఆత్మ ఒక్కడే. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)4 కృపావరములు నానావిధములుగా ఉన్నవి గాని ఆత్మయొక్కడే. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20194 దేవుని ఆత్మ ఒక్కడే గాని ఆయన అనుగ్రహించే కృపావరాలు వేరు వేరు. Viz kapitolaపవిత్ర బైబిల్4 దేవుని ఆత్మ ఒక్కడే అయినా ఆయన ఎన్నో రకాల వరాలిస్తాడు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం4 అనేక రకాలైన కృపావరాలు ఉన్నాయి కాని, వాటిని ఇచ్చే ఆత్మ ఒక్కడే. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము4 అనేక రకాలైన కృపావరాలు ఉన్నాయి కాని, వాటిని పంచిపెట్టే ఆత్మ ఒక్కడే. Viz kapitola |