1 కొరింథీ 12:19 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం19 అవన్నీ ఒకే అవయవమైతే ఇక శరీరం ఎక్కడ? Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)19 అవన్నియు ఒక్క అవయవమైతే శరీరమెక్కడ? అవయవములు అనేకములైనను శరీర మొక్కటే. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201919 అవన్నీ ఒకే అవయవం అయితే శరీరమేది? Viz kapitolaపవిత్ర బైబిల్19 అన్ని అవయవాలు ఒక అవయవంగా మారితే శరీరం ఉండదు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం19 అవన్నీ ఒకే అవయవమైతే ఇక శరీరం ఎక్కడ? Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము19 అవన్ని ఒకే అవయవమైతే ఇక శరీరం ఎక్కడ? Viz kapitola |