1 కొరింథీ 11:1 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం1 నేను క్రీస్తు మాదిరిని అనుసరించినట్లే మీరు నా మాదిరిని అనుసరించండి. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)1 నేను క్రీస్తును పోలి నడుచుకొనుచున్న ప్రకారము మీరును నన్ను పోలి నడుచుకొనుడి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20191 నేను క్రీస్తులాగా ప్రవర్తిస్తున్న ప్రకారం మీరూ నాలాగా ఉండండి. Viz kapitolaపవిత్ర బైబిల్1 నేను క్రీస్తును అనుసరించిన విధంగా, మీరు నన్ను అనుసరించండి. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం1 నేను క్రీస్తు మాదిరిని అనుసరించినట్లే మీరు నా మాదిరిని అనుసరించండి. Viz kapitolaతెలుగు సమకాలీన అనువాదము1 నేను క్రీస్తు మాదిరిని అనుసరించినట్లే, నా మాదిరిని అనుసరించండి. Viz kapitola |