1 దిన 9:6 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం6 జెరహు వారిలో నుండి: యెవుయేలు. యూదా నుండి మొత్తం 690 మంది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)6 జెరహు సంతతివారిలో యెవుయేలు వాని సహోదరులైన ఆరువందల తొంబదిమంది, Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -20196 జెరహు సంతతి వాళ్ళలో యెవుయేలు, అతని సోదరులైన ఆరు వందల తొంభై మందీ ఉన్నారు. Viz kapitolaపవిత్ర బైబిల్6 యెరూషలేములో నివసించిన జెరహు వంశం వారిలో యెవుయేలు, అతని బంధువులు వున్నారు. వారంతా మొత్తం ఆరువందల తొంబదిమంది వున్నారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం6 జెరహు వారిలో నుండి: యెవుయేలు. యూదా నుండి మొత్తం 690 మంది. Viz kapitola |