Online Bible

- Reklamy -




1 దిన 8:39 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

39 అతని సోదరుడైన ఏషెకు కుమారులు: మొదటివాడు ఊలాము, రెండవవాడు యెహూషు, మూడవవాడు ఎలీఫెలెతు.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

39 అతని సహోదరుడైన ఏషెకు కుమారులు ముగ్గురు; ఊలాము జ్యేష్ఠుడు, యెహూషు రెండవవాడు, ఎలీపేలెటు మూడవ వాడు.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

39 ఆజేలు సోదరుడు ఏషెకు. ఇతనికి ముగ్గురు కొడుకులున్నారు. వీళ్ళలో ఊలాము పెద్దవాడు. రెండోవాడు యెహూషు. మూడోవాడు ఎలీపేలెటు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

39 ఆజేలు సోదరుని పేరు ఏషెకు. ఏషెకు కుటుంబీకులు, ఏషెకు కుమారులెవరనగా: ఏషెకు పెద్ద కుమారుడు ఊలాము, రెండవ కుమారుడు యెహూషు, మూడవ కుమారుడు ఎలీపేలెటు.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

39 అతని సోదరుడైన ఏషెకు కుమారులు: మొదటివాడు ఊలాము, రెండవవాడు యెహూషు, మూడవవాడు ఎలీఫెలెతు.

Viz kapitola kopírovat




1 దిన 8:39

Následuj nás:

Reklamy


Reklamy