Online Bible

- Reklamy -




1 దిన 7:4 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం

4 వారికి చాలామంది భార్యలు, పిల్లలు ఉండడం వల్ల వారి వంశావళి ప్రకారం వారిలో యుద్ధవీరుల సంఖ్య 36,000.

Viz kapitola kopírovat

పరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)

4 వారికి బహుమంది భార్యలును పిల్లలును కలిగి యుండుటచేత వారి పితరులయిండ్ల లెక్కను వారి వంశములలో సేనకు చేరినవారు ముప్పది ఆరువేలమంది యుండిరి.

Viz kapitola kopírovat

ఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -2019

4 వాళ్ళకి అనేకమంది భార్యలూ, పిల్లలూ ఉన్నారు. అందుచేత వాళ్ళ వంశావళి లెక్కల ప్రకారం వాళ్ళ వంశాల నుండి సైన్యంలో ముప్ఫై ఆరు వేల మంది ఉన్నారు.

Viz kapitola kopírovat

పవిత్ర బైబిల్

4 వారి వంశ చరిత్ర పరిశీలిస్తే వారిలో ముప్పది ఆరువేల మంది యుద్ధ సన్నద్ధులైన సైనికులున్నట్లు తెలుస్తుంది. వారికి బహు భార్యలు వున్నందువల్ల వారికి సంతానం ఎక్కువై కుటుంబాలు అధిక సంఖ్యలో ఉన్నాయి.

Viz kapitola kopírovat

Biblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం

4 వారికి చాలామంది భార్యలు, పిల్లలు ఉండడం వల్ల వారి వంశావళి ప్రకారం వారిలో యుద్ధవీరుల సంఖ్య 36,000.

Viz kapitola kopírovat




1 దిన 7:4

Následuj nás:

Reklamy


Reklamy