1 దిన 5:11 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం11 గాదీయులు వారికి ఎదురుగా బాషానులో సలేకా వరకు నివసించారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)11 గాదు వంశస్థులు వారికెదురుగా బాషాను దేశమందు సల్కావరకు కాపురముండిరి. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201911 వాళ్ళకెదురుగా ఉన్న బాషాను దేశంలో సలేకా వరకూ గాదు గోత్రం వాళ్ళు నివసించారు. Viz kapitolaపవిత్ర బైబిల్11 గాదు వంశం వారు రూబేనీయులకు సమీపంలోనే నివసించారు. గాదీయులు బాషాను ప్రాంతంలోను, సల్కా వరకు గల ప్రదేశంలోను నివసించారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం11 గాదీయులు వారికి ఎదురుగా బాషానులో సలేకా వరకు నివసించారు. Viz kapitola |