1 దిన 27:22 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం22 దానీయుల మీద: యెరోహాము కుమారుడైన అజరేలు. వీరు ఇశ్రాయేలు గోత్రాలకు నాయకులు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)22 దానీయులకు యెరోహాము కుమారుడైన అజరేలు అధిపతిగా ఉండెను. వీరు ఇశ్రాయేలు గోత్రములకు అధిపతులు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201922 దానీయులకు యెరోహాము కొడుకు అజరేలు అధిపతిగా ఉన్నాడు. వీళ్ళు ఇశ్రాయేలు గోత్రాలకు అధిపతులు. Viz kapitolaపవిత్ర బైబిల్22 దాను: యెహోరాము కుమారుడు అజరేలు. వారంతా ఇశ్రాయేలు వంశాలకు అధిపతులు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం22 దానీయుల మీద: యెరోహాము కుమారుడైన అజరేలు. వీరు ఇశ్రాయేలు గోత్రాలకు నాయకులు. Viz kapitola |