1 దిన 27:18 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం18 యూదా వారి మీద: దావీదు సోదరుడైన ఎలీహు; ఇశ్శాఖారీయుల మీద: మిఖాయేలు కుమారుడైన ఒమ్రీ; Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)18 దావీదు సహోదరులలో ఎలీహు అను ఒకడు యూదావారికి అధిపతిగా ఉండెను, మిఖాయేలు కుమారుడైన ఒమ్రీ ఇశ్శాఖారీయులకు అధిపతిగా ఉండెను, Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201918 దావీదు సహోదరుల్లో ఎలీహు అనే ఒకడు యూదా వాళ్లకు అధిపతిగా ఉన్నాడు. మిఖాయేలు కొడుకు ఒమ్రీ ఇశ్శాఖారీయులకు అధిపతిగా ఉన్నాడు, Viz kapitolaపవిత్ర బైబిల్18 యూదా: దావీదు సోదరులలో ఒకడైన ఎలీహు. ఇశ్శాఖారు: మిఖాయేలు కుమారుడగు ఒమ్రీ. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం18 యూదా వారి మీద: దావీదు సోదరుడైన ఎలీహు; ఇశ్శాఖారీయుల మీద: మిఖాయేలు కుమారుడైన ఒమ్రీ; Viz kapitola |