1 దిన 25:28 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం28 ఇరవై ఒకటవది హోతీరు పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)28 ఇరువది యొకటవది హోతీరు పేరట పడెను, వీని కుమారులును సహోదరులును పండ్రెండుగురు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201928 ఇరవై ఒకటోది హోతీరు పేరట పడింది, ఇతని కొడుకులూ సహోదరులూ పన్నెండు మంది. Viz kapitolaపవిత్ర బైబిల్28 ఇరవై ఒకటో చీటి హోతీరుకు పడింది. అతని కుమారులు, బంధువులు పన్నెండుగురు ఎంపికైనారు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం28 ఇరవై ఒకటవది హోతీరు పేరిట వచ్చింది, ఇతని కుమారులు బంధువులు పన్నెండుమంది. Viz kapitola |