1 దిన 17:26 - తెలుగు సమకాలీన అనువాదం పవిత్ర గ్రంథం26 యెహోవా, మీరే దేవుడు! మీ సేవకునికి ఈ మంచి విషయాలను వాగ్దానం చేశారు. Viz kapitolaపరిశుద్ధ గ్రంథము O.V. Bible (BSI)26 యెహోవా, నీవు దేవుడవైయుండి నీ దాసునికి ఈ మేలు దయచేసెదనని సెలవిచ్చియున్నావు. Viz kapitolaఇండియన్ రివైజ్డ్ వెర్షన్ (IRV) - తెలుగు -201926 యెహోవా, నువ్వు దేవుడవై ఉండి, నీ దాసునికి ఈ మేలు దయచేస్తానని చెప్పావు. Viz kapitolaపవిత్ర బైబిల్26 యెహోవా, నీవే దేవుడవు, ఈ మేలు చేస్తానని నీవు నాకు వాగ్దానం చేశావు. Viz kapitolaBiblica® ఉచిత తెలుగు సమకాలీన అనువాదం26 యెహోవా, మీరే దేవుడు! మీ సేవకునికి ఈ మంచి విషయాలను వాగ్దానం చేశారు. Viz kapitola |